vaartha live news : ICC : హరీస్ రౌఫ్‌, సూర్యకుమార్‌కు ఐసీసీ జరిమానా

ఆసియా కప్ సూపర్-4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ (India-Pakistan match) రసవత్తరంగా సాగింది. కానీ ఈ మ్యాచ్ మైదానం వెలుపల కూడా వివాదాలకు దారితీసింది. ఆటగాళ్ల ప్రవర్తన, వ్యాఖ్యలు అంతర్జాతీయ చర్చకు దారితీశాయి.భారత్ అభిమానులను రెచ్చగొట్టేలా పాక్ పేసర్ హరీస్ రౌఫ్ (Pacer Haris Rauf) ప్రవర్తించాడు. మ్యాచ్ సమయంలో బౌండరీ లైన్ వద్ద “6-0” అంటూ సైగ చేశాడు. ఇది భారత రఫేల్ విమానాలపై పాక్ సైన్యం చేసిన దాడిని సూచిస్తుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో భారత … Continue reading vaartha live news : ICC : హరీస్ రౌఫ్‌, సూర్యకుమార్‌కు ఐసీసీ జరిమానా