Latest News: Haris Rauf: పాకిస్థాన్ ప్లేయర్ హరీస్ రవూఫ్ పై ఐసీసీ నిషేధం

పాకిస్థాన్ క్రికెట్‌లో మరోసారి వివాదం తలెత్తింది. జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్‌ (Haris Rauf) పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రవూఫ్ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ, అతడిపై రెండు వన్డే మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. Read Also: ICC: ఆసియా కప్‌లో ఆటగాళ్లపై ICC … Continue reading Latest News: Haris Rauf: పాకిస్థాన్ ప్లేయర్ హరీస్ రవూఫ్ పై ఐసీసీ నిషేధం