Hyderabad Ranji Captain: మహ్మద్‌ సిరాజ్‌కు కీలక బాధ్యతలు

భారత జట్టు పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకుంది. 2025–26 రంజీ సీజన్‌లో తదుపరి రెండు మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా సిరాజ్‌ (Hyderabad Ranji Captain) ను నియమిస్తూ సెలెక్టర్లు బుధవారం అధికారికంగా జట్టును ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో విస్తృత అనుభవం కలిగిన సిరాజ్ నాయకత్వంలో హైదరాబాద్ జట్టు బరిలోకి దిగనుండటంతో క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. Read Also: ICC: వన్డే ర్యాంకింగ్స్‌లో … Continue reading Hyderabad Ranji Captain: మహ్మద్‌ సిరాజ్‌కు కీలక బాధ్యతలు