Latest News: Team India: టీమిండియాకు భారీ జరిమానా!

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా (Team India) పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలు తీసుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా భారత క్రికెట్ జట్టు (Team India) కు జరిమానా పడింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. Read Also:  Suruchi Singh: షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం మ్యాచ్ … Continue reading Latest News: Team India: టీమిండియాకు భారీ జరిమానా!