Latest News: India Women’s Blind Cricket team: టీ20 వరల్డ్ కప్ గెలిచిన అంధ మహిళల జట్టుకు ప్రైజ్ మనీ ఎంతంటే?

ఇటీవల వన్డే వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోగా.. తాజాగా మరో వరల్డ్ కప్‌ను కూడా టీమిండియా ఖాతాలో వేసుకుంది.అంధ మహిళల టీ20 ప్రపంచకప్‌ (India Women’s Blind Cricket team) విజేతగా నిలిచింది. మొట్టమొదటి అంధులు టీ20 మహిళా ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం కొలంబోలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. Read Also: T20 Blind World Cup: ప్రపంచకప్‌ విజేతగా టీమిండియా..మెరిసిన ఇద్దరు తెలుగమ్మాయిలు ఈ విజయం … Continue reading Latest News: India Women’s Blind Cricket team: టీ20 వరల్డ్ కప్ గెలిచిన అంధ మహిళల జట్టుకు ప్రైజ్ మనీ ఎంతంటే?