Latest News: Sri Charani: నా ఫేవరేట్ క్రికెటర్ అతనే: శ్రీచరణి

టీమిండియా మహిళల క్రికెట్ జట్టులో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆల్‌రౌండర్ నల్లపురెడ్డి శ్రీచరణి (Sri Charani) తన ఆరాధ్య క్రికెటర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమెలో క్రికెట్‌పై ఉన్న ప్యాషన్‌కి ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరని అడిగినప్పుడు, ఆమె దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) పేరు ప్రస్తావించింది. “యువీ అన్నయ్యే నా ఇన్‌స్పిరేషన్. ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ నాకు గుర్తుంది. ముఖ్యంగా 2007లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ … Continue reading Latest News: Sri Charani: నా ఫేవరేట్ క్రికెటర్ అతనే: శ్రీచరణి