Latest News: Josh Hazlewood: యాషెస్ సిరీస్‌కు హాజిల్‌వుడ్ దూరం

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కీలకమైన పేసర్ జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazlewood) ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు దూరమవడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేసింది. ఆయన, గాయం కారణంగా యాషెస్ సిరీస్‌కు దూరమయ్యారు. గత కొన్నేళ్లుగా పక్కటెముకల నొప్పులు, వెన్నునొప్పి, తొడ కండరాల గాయాలు, తాజాగా చీలమండ నొప్పి జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazlewood) ని వేధిస్తున్నాయి. దీంతో టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్‌లో చేరడం కష్టంగా మారింది. హాజిల్‌వుడ్ టెస్టులకు వీడ్కోలు పలికి పరిమిత ఓవర్ల … Continue reading Latest News: Josh Hazlewood: యాషెస్ సిరీస్‌కు హాజిల్‌వుడ్ దూరం