Telugu News: Haseen Jahan: షమీ మాజీ భార్య భరణం పెంపుపై వివాదం

భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్(Haseen Jahan) మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె తనకు నెలకు ఇచ్చే రూ.4 లక్షల భరణం సరిపోవట్లేదని, దానిని రూ.10 లక్షలకు పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టును(The Supreme Court) ఆశ్రయించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. Read Also: Rashmika Mandanna: విజయ్ తో త్వరలో నా పెళ్లి: రష్మిక జహాన్ (Haseen Jahan)నిర్ణయంపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. … Continue reading Telugu News: Haseen Jahan: షమీ మాజీ భార్య భరణం పెంపుపై వివాదం