National Kabaddi Championship: నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన సీనియర్ నేషనల్ విమెన్స్ కబడ్డీ చాంపియన్‌షిప్ (National Kabaddi Championship) ఫైనల్ మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. ఈ కీలక పోరులో హర్యానా జట్టు 39–37 తేడాతో రైల్వేస్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. రెండు జట్ల మధ్య పోటీ తీవ్రంగా సాగడంతో ప్రేక్షకులు చివరి విజిల్ వరకు ఉత్కంఠతోనే మ్యాచ్‌ను ఆస్వాదించారు. Read Also: T20 World Cup: T20 నుంచి బంగ్లా తప్పుకోవడం … Continue reading National Kabaddi Championship: నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా