Latest News: Harmanpreet Kaur: జైపూర్ వాక్స్ మ్యూజియంలో హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్, డాషింగ్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ (Harmanpreet Kaur) కు అరుదైన గౌరవం దక్కింది. రాజస్థాన్‌లోని ప్రఖ్యాత జైపూర్ వాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర సృష్టించబోతున్నారు. Read Also: Temba Bavuma: దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు సుమారు గంటన్నర పాటు సమావేశం జరిగింది ఇప్పటికే ఆమె విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి.ఈ … Continue reading Latest News: Harmanpreet Kaur: జైపూర్ వాక్స్ మ్యూజియంలో హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం