Harleen Deol: మొన్న నిరాశ.. నిన్న ఘన విజయం

WPL టోర్నమెంట్‌లో UP Warriorz తరఫున ఆడుతున్న హర్లీన్ డియోల్‌కు ఒక్క మ్యాచ్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 36 బంతుల్లో 47 పరుగులు చేసింది. అయితే రన్‌రేట్ నెమ్మదిగా ఉందనే కారణంతో కోచ్ అభిషేక్ నాయర్ ఆమెను రిటైర్డ్ ఔట్ గా ప్రకటించి మైదానం నుంచి వెనక్కి పిలిచారు. ఈ నిర్ణయం అభిమానులనే కాదు, క్రికెట్ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళల క్రికెట్‌లో ఇలాంటి నిర్ణయాలు అరుదుగా … Continue reading Harleen Deol: మొన్న నిరాశ.. నిన్న ఘన విజయం