Latest News: Harjas Singh: చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్

ఆస్ట్రేలియా యువ క్రికెటర్ హర్జాస్ సింగ్ (Harjas Singh) తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. భారత సంతతికి చెందిన ఈ ప్రతిభావంతుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎవరు ఊహించని రీతిలో చరిత్ర సృష్టించాడు. శనివారం సిడ్నీలోని పాటర్న్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో హర్జాస్ చూపిన ఆటను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. Womens World Cup 2025: న్యూజిలాండ్‌ నుంచి ఆల్‌రౌండర్ ఫ్లోరా ఔట్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎవరూ ఊహించని రీతిలో ట్రిపుల్ … Continue reading Latest News: Harjas Singh: చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్