News Telugu: Hardik Pandya: బౌలింగ్ లో తడబడినా.. బ్యాటింగ్‌లో దుమ్ము రేపిన హార్దిక్

గాయం తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తిరిగి తన శైలిని చూపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా తరఫున ఆడిన హార్దిక్, తొలి మ్యాచ్‌లోనే దూకుడుగా ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. కేవలం 42 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టును విజయానికి నడిపించాడు. అంతకుముందు బౌలింగ్‌లో మాత్రం అతనికి ఎక్కువ ప్రభావం చూపించలేకపోయాడు. నాలుగు ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే సాధించాడు. … Continue reading News Telugu: Hardik Pandya: బౌలింగ్ లో తడబడినా.. బ్యాటింగ్‌లో దుమ్ము రేపిన హార్దిక్