Latest News: Hardik Pandya: గర్ల్ ఫ్రెండ్ తో చిల్ అవుతున్న హార్దిక్

టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి వార్త‌ల్లో నిలిచారు. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తరువాత, హార్దిక్ నటి, మోడల్ మహియెకా శర్మ (Mahieka Sharma) తో డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌ వేళ మహియెకాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను స్టార్‌ క్రికెటర్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. Read Also: Ruturaj Gaikwad: రుతురాజ్ పై మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు View … Continue reading Latest News: Hardik Pandya: గర్ల్ ఫ్రెండ్ తో చిల్ అవుతున్న హార్దిక్