Hardik Pandya: కెమెరామెన్‌కు హ‌గ్ ఇచ్చి సారీ చెప్పిన హార్దిక్‌

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి టీ20లో తన సిక్సర్ కారణంగా గాయపడిన కెమెరామెన్‌కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) క్షమాపణలు చెప్పడంతో పాటు హగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు హార్దిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. Read Also: Cricket Tournament: విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రోహిత్, … Continue reading Hardik Pandya: కెమెరామెన్‌కు హ‌గ్ ఇచ్చి సారీ చెప్పిన హార్దిక్‌