Harbhajan Singh: టీ20ల్లో గిల్ పునరాగమనంపై సందేహం లేదు

టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టు, సమతుల్యంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. (Harbhajan Singh) అయితే ఈ జట్టులో యువ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కు (Shubman Gill) చోటు దక్కకపోవడం తనకు కాస్త బాధ కలిగించిందని ఆయన వెల్లడించాడు. ఈ విషయాన్ని హర్భజన్ ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. శుభ్‌మన్‌కు వన్డే జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించడాన్ని హర్భజన్ సమర్థించాడు. … Continue reading Harbhajan Singh: టీ20ల్లో గిల్ పునరాగమనంపై సందేహం లేదు