Latest News: Karnataka: చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లకు ప్రభుత్వం అనుమతి

(Karnataka) బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం (Karnataka) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే మ్యాచ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకే శివకుమార్ శుక్రవారం ప్రకటించారు. బెలగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. “బెంగళూరు నగరం ప్రతిష్ఠ‌ను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. Read Also: Vinesh Phogat: రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న వినేశ్‌ … Continue reading Latest News: Karnataka: చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లకు ప్రభుత్వం అనుమతి