Telugu News: Google: 2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఏ అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపారో తెలియజేస్తూ గూగుల్(Google) తన వార్షిక ‘Year in Search’ రిపోర్టును విడుదల చేసింది. ఈసారి మొత్తం శోధనల్లో క్రీడలకు సంబంధించిన అంశాలే ఆధిపత్యం చాటాయి. వాటిలో ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాపిక్‌గా నిలిచి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. Read Also: Quantum TG: క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ! క్రికెట్ టోర్నమెంట్‌లతో పాటుగా ఈ ఏడాది టెక్నాలజీ ప్రపంచం కూడా … Continue reading Telugu News: Google: 2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్