Sanju Samson: సంజూకు గోల్డెన్ ఛాన్స్!

భారత జట్టులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లలో సంజూ శాంసన్ (Sanju Samson) పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ సిరీస్‌లో ఫామ్ కోల్పోయిన కారణంగా టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు కోల్పోయిన సంజూకు ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ దక్కనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. Read Also: PAK vs USA: ఓటమిపై స్పందించిన అమెరికా కెప్టెన్ ప్లేస్ కన్ఫర్మ్ ఓపెనర్ అభిషేక్ కడుపు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఎల్లుండి నమీబియా‌తో జరిగే మ్యాచ్‌లో శాంసన్‌ … Continue reading Sanju Samson: సంజూకు గోల్డెన్ ఛాన్స్!