News Telugu: Gold Medalist: నీరజ్ చోప్రాకు ఇండియన్ ఆర్మీలో కీలక పదవి

Gold Medalist: ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు (Neeraj chopra) భారత సైన్యం నుంచి ప్రత్యేక గౌరవం లభించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ గౌరవ హోదాను ఆయనకు అందజేశారు. దేశానికి చేసిన సేవలు, క్రీడా రంగంలో సాధించిన అత్యున్నత విజయాలను గుర్తిస్తూ ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ (Honorary Lieutenant Colonel) హోదా ప్రకటించబడింది. ఈ హోదా టెరిటోరియల్ … Continue reading News Telugu: Gold Medalist: నీరజ్ చోప్రాకు ఇండియన్ ఆర్మీలో కీలక పదవి