Latest News: Shubhman Gill: మెడ నొప్పితో మైదానం వీడిన గిల్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (IND vs SA) తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఆడుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వికెట్ కోల్పోయిన కొద్దిసేపటికే, కెప్టెన్ శుభమన్ గిల్ (Shubhaman Gill) బ్యాటింగ్ చేస్తుండగా మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్‌కు వెళ్లారు. దీంతో భారత్ బ్యాటింగ్‌పై ఒత్తిడి పెరిగింది. Read Also: IPL 2026: ట్రేడ్ ప్లేయర్ల జాబితాను … Continue reading Latest News: Shubhman Gill: మెడ నొప్పితో మైదానం వీడిన గిల్