Latest News: Shubman Gill: గాయం నుంచి పూర్తిగా కోలుకున్న గిల్

భారత్, సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ కీలకమైన సిరీస్‌కు ముందు యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఫిట్‌నెస్ గురించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. BCCI గిల్ తన రిహాబిలిటేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు, మూడు ఫార్మాట్లలో ఆడటానికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలియజేసింది.దీంతో గిల్ టీ20 సిరీస్‌లో ఆడటం ఖాయమైంది. Read Also: Ravi Shastri: బుమ్రా గ్రేట్ బౌలర్‌: … Continue reading Latest News: Shubman Gill: గాయం నుంచి పూర్తిగా కోలుకున్న గిల్