Gavaskar: వరల్డ్ కప్ లో గిల్ కు దక్కని చోటు.. గవాస్కర్ ఏమన్నారంటే?

బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా శనివారం మధ్యాహ్నం టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఈ సెలక్షన్లో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది.ఈ సెలెక్షన్ లో అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తొలగింపు. గత కొన్ని సిరీస్‌లుగా టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్‌ను ఈసారి ప్రపంచకప్ జట్టు నుంచి పూర్తిగా తప్పించారు. Read … Continue reading Gavaskar: వరల్డ్ కప్ లో గిల్ కు దక్కని చోటు.. గవాస్కర్ ఏమన్నారంటే?