Latest News: Sunil Gavaskar: భారత్ కప్ గెలిస్తే పాట పాడతానన్న గవాస్కర్

మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియాపై సెమీఫైనల్‌లో ఘనవిజయం సాధించి, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ విజయంతో భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు ఉత్సాహంతో మునిగిపోయారు. ముఖ్యంగా భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అభిమానులను అలరించే హామీ ఇచ్చారు. భారత్ ఫైనల్ గెలిస్తే పాట పాడతానని, అంతేకాదు టీమిండియా స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్తో కలిసి ఆ పాట పాడతానని ప్రకటించారు. Read Also: T20 … Continue reading Latest News: Sunil Gavaskar: భారత్ కప్ గెలిస్తే పాట పాడతానన్న గవాస్కర్