Latest News: Sunil Gavaskar: రోహిత్ ను కెప్టెన్సీ నుండి తప్పించడంపై స్పందించిన గవాస్కర్

టీమిండియా వన్డే క్రికెట్‌లో పెద్ద మార్పులకు దారితీసిన నిర్ణయం గురించి మాజీ లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుండి తప్పించడం వెనుక ఉన్న అసలు కారణం గురించి మాట్లాడుతూ, ఇది బీసీసీఐ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం అని స్పష్టం చేశారు. వన్డే ప్రపంచకప్ 2027 (2027 World Cup) ఆడే విషయంపై క్లారిటీ లేకపోవడంతోనే టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను … Continue reading Latest News: Sunil Gavaskar: రోహిత్ ను కెప్టెన్సీ నుండి తప్పించడంపై స్పందించిన గవాస్కర్