Gautam Gambhir: టీమిండియా ఆటగాళ్లకు గంభీర్ ప్రత్యేక ఆతిథ్యం
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్–2026ను విజయంతో ప్రారంభించిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.. ఈ విజయం తర్వాత భారత జట్టు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆటగాళ్లకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమ నివాసానికి టీమిండియాను ఆహ్వానించి, కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆటగాళ్లు, కోచ్‌లు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు గంభీర్ నివాసానికి విచ్చేశారు. … Continue reading Gautam Gambhir: టీమిండియా ఆటగాళ్లకు గంభీర్ ప్రత్యేక ఆతిథ్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed