Latest News: Gautam Gambhir: కోచ్‌లు అప్‌డేట్ కావాలి:  గంభీర్

టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) టీ20 ఫార్మాట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన అభిప్రాయం ప్రకారం, టీ20ల్లో ఎన్ని పరుగులు చేశామనేది ముఖ్యం కాదని, ఎంత ప్రభావం చూపించామనేదే కీలకమని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. Read also: Shantha Rangaswamy: కెప్టెన్సీ నుంచి హర్మన్‌ తప్పుకోవాలన్న శాంత రంగస్వామి ఈ విజయం నేపథ్యంలో గంభీర్.. బీసీసీఐ (BCCI) టీవీతో మాట్లాడాడు. ప్రపంచకప్‌కు … Continue reading Latest News: Gautam Gambhir: కోచ్‌లు అప్‌డేట్ కావాలి:  గంభీర్