Latest News: Sourav Ganguly: గంభీర్ వైఖరిపై గంగూలీ అసంతృప్తి

దక్షిణాఫ్రికాతో జరిగిన తాజా టెస్టు పోరులో టీమిండియా వ్యూహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యూహంపై మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్టు మ్యాచ్‌లను మూడు రోజుల్లో ముగించడం కాకుండా, ఐదు రోజుల పాటు ఆడి గెలవడంపై దృష్టి పెట్టాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఆయన సూచించాడు. Read Also: Kumar Sangakkara: మళ్లీ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా కుమార సంగక్కర … Continue reading Latest News: Sourav Ganguly: గంభీర్ వైఖరిపై గంగూలీ అసంతృప్తి