Latest News: Harshit Rana: హర్షిత్ రాణా కు గంభీర్ వార్నింగ్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్–ఆస్ట్రేలియా సిరీస్‌లో జరిగిన తుదీ వన్డే మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది.ఆస్ట్రేలియాపై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన చివరి వన్డే మ్యాచ్‌లో యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) ప్రదర్శన అద్భుతంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విమర్శలు ఎదుర్కొన్న హర్షిత్, ఈ చివరి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. Virat Kohli: వన్డే క్రికెట్‌లో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ … Continue reading Latest News: Harshit Rana: హర్షిత్ రాణా కు గంభీర్ వార్నింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed