Kapil Dev: గంభీర్‌ మేనేజర్ మాత్రమే: కపిల్ దేవ్

టీమ్ ఇండియాలో కోచ్ పాత్రపై తాజాగా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. టీమ్ ఇండియాకు గంభీర్‌ మేనేజర్ మాత్రమేనని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) అన్నారు. ‘కోచ్ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. గంభీర్ కోచ్ కాదు.. మేనేజర్ అంతే. లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్‌కు గంభీర్ కోచ్ ఎలా అవుతారు. స్కూల్, కాలేజీల్లో నేర్పేవాళ్లు నా దృష్టిలో కోచ్. ఆటగాళ్ల బాగోగులు … Continue reading Kapil Dev: గంభీర్‌ మేనేజర్ మాత్రమే: కపిల్ దేవ్