Rinku Singh: విషాదం నుంచి మైదానానికి.. తిరిగి జట్టులోకి రింకూ సింగ్

Rinku Singh: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న వేళ, సహచర ఆటగాళ్ల ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ రింకూ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం (ఫిబ్రవరి 27) కన్నుమూశారు. తండ్రి మరణ వార్త విన్న వెంటనే రింకూ సింగ్ చెన్నైలో ఉన్న జట్టును విడిచిపెట్టి, తన స్వగ్రామమైన అలీగఢ్‌కు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  Read Also: IPL 2026 Schedule: ఐపీఎల్ … Continue reading Rinku Singh: విషాదం నుంచి మైదానానికి.. తిరిగి జట్టులోకి రింకూ సింగ్