Manoj Tiwari: టీమిండియా కోచ్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం

మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి (Manoj Tiwari), టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. రోహిత్ పేలవ ఫామ్‌ గురించి మీడియా ప్రతినిథులు ర్యాన్ టెన్ డస్కాటేను ప్రశ్నించగా.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండటంతో పాటు స్లో పిచ్‌లు కావడంతో ఇబ్బంది పడుతున్నాడని బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం … Continue reading Manoj Tiwari: టీమిండియా కోచ్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం