Telugu news:Fitness Controversy: మహ్మద్ షమీ ఫిట్‌నెస్ వివాదానికి కౌంటర్

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ “షమీ ఫిట్‌గా(Fitness Controversy) ఉంటే జట్టులోకి ఎందుకు తీసుకోకూడదని” చెప్పిన వ్యాఖ్యలపై మహ్మద్ షమీ(Mohammed Shami) ఇటీవల స్పందించాడు. షమీ తన ఫిట్‌నెస్ స్థితిపై అనుమానాలు వ్యక్తమైనందుకు ఎలా స్పందించాలో తనకు తెలియలేదని పేర్కొన్నారు. Read Also: OG OTT: OG’ సినిమా ఈనెల 23న OTTలోకి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యలకు షమీ సులభ సమాధానం షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్నారని, ఈడెన్ గార్డెన్స్‌లో … Continue reading Telugu news:Fitness Controversy: మహ్మద్ షమీ ఫిట్‌నెస్ వివాదానికి కౌంటర్