Finn Allen: భారత్ పర్యటనే మా విజయ రహస్యం: అలెన్

Finn Allen: కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. టోర్నీలో అపజయమన్నదే లేకుండా దూసుకొచ్చిన దక్షిణాఫ్రికాకు కివీస్ షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించింది. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, సగర్వంగా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. Read Also: MS Dhoni traffic fine : ధోనీకి జరిమానా, రాంచీలో … Continue reading Finn Allen: భారత్ పర్యటనే మా విజయ రహస్యం: అలెన్