Farooq Abdullah: జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

Farooq Abdullah: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు శ్రీనగర్ న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) నిధుల దుర్వినియోగం కేసులో ఆయనపై గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినప్పటికీ, న్యాయస్థానం అందుకు నిరాకరించింది. Read Also: India vs Italy Semifinal: వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్ మినహాయింపు … Continue reading Farooq Abdullah: జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్