Latest News: Faf Duplesis: వేలం నుంచి వైదొలిగిన RCB మాజీ కెప్టెన్? 

ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు జరిగే మినీ వేలంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఏ ఆటగాళ్లు వేలంలో పాల్గొంటారు? ఎవరు ఎవరిని తీసుకుంటారు? అని, క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఊహించని షాక్ ఎదురైంది. మాజీ కెప్టెన్, దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డూప్లెసిస్ (Faf du Plessis) ఈ సారి ఐపీఎల్ వేలం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. Read Also: Sultan Azlan Shah Cup: ఫైనల్ … Continue reading Latest News: Faf Duplesis: వేలం నుంచి వైదొలిగిన RCB మాజీ కెప్టెన్?