Will jacks innings : జాక్స్ దూకుడు, కివీస్‌పై ఇంగ్లండ్ సంచలన విజయం

Will jacks innings : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. యువ ఆటగాళ్లు విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ ఆఖరి ఓవర్లలో అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తిప్పేశారు. 160 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన ఇంగ్లండ్ మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే చివరి ఓవర్లలో విల్ జాక్స్ … Continue reading Will jacks innings : జాక్స్ దూకుడు, కివీస్‌పై ఇంగ్లండ్ సంచలన విజయం