India vs England : దుమ్మురేపిన టీమిండియా..ఇంగ్లండ్ కు 254 టార్గెట్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో భారత్ పరుగుల సునామీ సృష్టించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హారీ బ్రూక్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు ఆ నిర్ణయం తప్పని తమ బ్యాట్‌లతో నిరూపించారు. ముఖ్యంగా ఓపెనర్ సంజూ శాంసన్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి స్టేడియంను హోరెత్తించాడు. అభిషేక్ శర్మ (9) త్వరగానే అవుటైనప్పటికీ, సంజూ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 89 పరుగులతో … Continue reading India vs England : దుమ్మురేపిన టీమిండియా..ఇంగ్లండ్ కు 254 టార్గెట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed