Shubman Gill: ఇండోర్‌లో కలుషిత నీరు.. రూ.3 లక్షల మెషీన్ తెచ్చుకున్న గిల్

ఇండోర్‌లో ఇటీవల చోటుచేసుకున్న నీటి కలుషిత ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిన ఈ ఘటన నేపథ్యంలో, ఇండోర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో కూడా అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతకు ఎలాంటి లోటు లేకుండా ఉండేందుకు జట్టు మేనేజ్‌మెంట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. Read Also: Harleen Deol: మొన్న నిరాశ.. నిన్న ఘన విజయం భారత్–న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో భాగంగా ఇండోర్‌కు వచ్చిన టీమ్ ఇండియా ఆటగాళ్లు … Continue reading Shubman Gill: ఇండోర్‌లో కలుషిత నీరు.. రూ.3 లక్షల మెషీన్ తెచ్చుకున్న గిల్