Latest News: Messi: మెస్సితో ఫొటో దిగాలంటే రూ.10 లక్షలు చెల్లించాల్సిందే?

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi).. హైదరాబాద్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.13వ తేదీన సింగరేణి ఆర్‌ఆర్‌-9, అపర్ణ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఉంటుంది. ఇందులో సింగరేణి జట్టు తరఫున సీఎం రేవంత్‌ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున మెస్సీ ఆడుతారు.రాత్రి ఏడు గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ 20 నిమిషాల పాటు జరుగుతుంది, మ్యాచ్‌ చివరి ఐదు నిమిషాల్లో సీఎం రేవంత్‌, సాకర్‌ దిగ్గజం మెస్సీ తమ జట్ల తరఫున బరిలోకి దిగుతారు. Read … Continue reading Latest News: Messi: మెస్సితో ఫొటో దిగాలంటే రూ.10 లక్షలు చెల్లించాల్సిందే?