Latest News: MS Dhoni: పెళ్లిపై ధోనీ సరదా వ్యాఖ్యలు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సైతం పెళ్లంటే నిప్పుతో చెలగాటమని చెబుతూ నవ్వులు పూయించాడు. ప్రపంచకప్ గెలిచినా.. వరల్డ్ బెస్ట్ కెప్టెన్ అయినా భార్యల ముందు సాధారణ భర్తేనని స్పష్టం చేశాడు. ఓ వివాహ వేడుకలో ధోనీ మాట్లాడిన ఈ మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా వధూవరులకు ధోనీ (MS Dhoni) కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశాడు. Read Also: WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ … Continue reading Latest News: MS Dhoni: పెళ్లిపై ధోనీ సరదా వ్యాఖ్యలు