Latest News: Mohammed Siraj: ధోనీ ఇచ్చిన సలహా నాకు బాగా ఉపయోగపడింది: సిరాజ్

మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj), ఇప్పుడు ప్రపంచ స్థాయిలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ పేసర్ తన అద్భుత ప్రదర్శనతో ఇండియన్ క్రికెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఈ స్థాయికి చేరుకోవడంలో తనకు ఒక సలహా ఎంతో కీలకమైందని సిరాజ్ చెబుతున్నాడు. ఆ సలహా ఇచ్చింది ఎవరో కాదు — భారత క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. Rohit Sharma: గిల్‌కు వన్డే కెప్టెన్సీ పై రోహిత్ ఏమంటున్నారంటే? … Continue reading Latest News: Mohammed Siraj: ధోనీ ఇచ్చిన సలహా నాకు బాగా ఉపయోగపడింది: సిరాజ్