Deepti Sharma: టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్

శ్రీలంకతో మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ మ్యాచ్ లో,152వ వికెట్ తీయడం ద్వారా మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అగ్రస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన మేగాన్ షుట్ (151 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును దీప్తి తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన నిదా దార్ (144) మూడో స్థానంలో ఉంది. … Continue reading Deepti Sharma: టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్