vaartha live news : Dickie Bird : అంపైర్ డికీ బర్డ్ మరణం

ప్రపంచ క్రికెట్‌లో ఒక వెలుగు దీపంలా నిలిచిన ప్రముఖ అంపైర్ డికీ బర్డ్ ఇక లేరు (Umpire Dickie Bird is no more). ఇంగ్లండ్‌కు చెందిన ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ వార్త తెలిసి అభిమానులు, క్రికెట్ సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ ఆయన మరణంపై సంతాపం ప్రకటించింది.డికీ బర్డ్ తన యువకుడి రోజుల్లో క్రికెటర్‌గా కెరీర్ ఆరంభించారు. యార్క్‌షైర్, … Continue reading vaartha live news : Dickie Bird : అంపైర్ డికీ బర్డ్ మరణం