David Warner: బిగ్ బాష్ లీగ్ లో వార్నర్ భారీ శ‌త‌కం

ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తన బ్యాటింగ్ క్లాస్ ఏంటో ప్రపంచానికి చాటాడు. వయసు పెరిగినా, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా, తనలోని దూకుడు ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. బిగ్ బాష్ లీగ్ BBL లో హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సిడ్నీ థండర్ తరఫున బరిలోకి దిగిన వార్నర్ అద్భుతమైన శతకంతో అభిమానులను అలరించాడు. ఈ సెంచరీతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత … Continue reading David Warner: బిగ్ బాష్ లీగ్ లో వార్నర్ భారీ శ‌త‌కం