Damien Martyn: కోమాలో ఆసీస్ దిగ్గజ బ్యాటర్?

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, తన క్లాసిక్ బ్యాటింగ్‌తో అలరించిన డెమియన్ మార్టిన్ (Damien Martyn) (54) తీవ్ర అస్వస్థతతో బ్రిస్బేన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆస్ట్రేలియా మీడియా బుధవారం పేర్కొంది. ప్రస్తుతం డెమియన్ మార్టిన్ (Damien Martyn) పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మార్టిన్‌కు మెనింజైటిస్ సోకిందని, ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని, ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నారని తెలుస్తోంది.  Read Also: Mohammed Shami: వచ్చే న్యూజిలాండ్ సిరీస్‌కు షమీ? మార్టిన్ త్వరగా కోలుకోవాలని మాజీ సహచర … Continue reading Damien Martyn: కోమాలో ఆసీస్ దిగ్గజ బ్యాటర్?