Latest News: Cristiano Ronaldo: రికార్డు సృష్టించిన రోనాల్డో

ఫేమ‌స్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ క్రిస్టియానో రోనాల్డో (Cristiano Ronaldo) మరోసారి ప్రపంచ క్రీడా చరిత్రలో తన పేరును లిఖించాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 క్వాలిఫికేషన్లలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయ‌ర్‌గా రోనాల్డో (Cristiano Ronaldo) నిలిచాడు. పోర్చుగ‌ల్ తరపున ఆడుతూ, ఇప్ప‌టి వరకు వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫికేషన్లలో 41 గోల్స్ సాధించడం ద్వారా అతను సరికొత్త రికార్డు సృష్టించాడు. Read Also:  Kareena Kapoor: నా కొడుకు ఎప్పుడూ కోహ్లీ గురించే అడుగుతాడు: కరీనా కపూర్ ఈ … Continue reading Latest News: Cristiano Ronaldo: రికార్డు సృష్టించిన రోనాల్డో