Latest News: Tilak Varma: చిరంజీవిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ

మెగాస్టార్ చిరంజీవిని టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు రాష్ట్రాల యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటూ వస్తున్న చిరంజీవి, తాజాగా ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ (Tilak Varma) ను తన షూటింగ్ సెట్స్‌కి ఆహ్వానించారు. ఈ స్నేహపూర్వక భేటీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సెట్లో జరిగింది. Read Also: … Continue reading Latest News: Tilak Varma: చిరంజీవిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ