Ambati Rayudu: తండ్రయిన క్రికెటర్ అంబటి రాయుడు
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఇంట ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడైన రాయుడు తండ్రయ్యారు. ఆయన భార్య విద్య మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రాయుడు తన భార్య, కొడుకుతో దిగిన సెల్ఫీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రాయుడు 2009లో విద్యను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు లీగ్‌లలో ఆడుతూ, క్రికెట్ కామెంటరీ కూడా చేస్తున్నారు. Read also: Bangladesh T20 World Cup 2026 : … Continue reading Ambati Rayudu: తండ్రయిన క్రికెటర్ అంబటి రాయుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed