Latest news: Cricket: కోహ్లీ రిటైర్మెంట్‌పై గవాస్కర్ ఏమన్నారంటే

విరాట్ కోహ్లీ రెండో వన్డేలో డకౌట్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్(Cricket) స్పందించాడు. రెండు వరుస వన్డేల్లో డకౌట్ అయినప్పటికీ, ఒక గొప్ప ఆటగాడి కెరీర్ ముగిసిందని చెప్పడం తగదు, ఇంకా కోహ్లీకి చాలా క్రికెట్ ఆడే అవకాశం ఉందని గవాస్కర్ స్పష్టంచేశారు. ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (Virat Kohli) సున్నా పరుగుల వద్ద … Continue reading Latest news: Cricket: కోహ్లీ రిటైర్మెంట్‌పై గవాస్కర్ ఏమన్నారంటే